Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Board Exam Dates Announced by Education Minister

CBSE Board Exam Dates Announced by Education Minister

సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల 

సీబీఎస్ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు. మే 4వ తేదీ నుంచి జూన్ 10 వరకు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జులై 15 నాటికి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని కేంద్రమంత్రి చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags