Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

COVID-19 –Revision of Rates for conducting COVID–19 Tests in Private NABL & ICMR approved Labs

 

COVID-19 –Revision of Rates for conducting COVID–19 Tests in Private NABL & ICMR approved Labs

ఏపీలో కరోనా పరీక్షల ధరలు తగ్గింపు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షల ధరలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టు ధరలను రూ.800 నుంచి రూ. 475కు, ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌ల్లో టెస్టు ధరలను రూ.వెయ్యి నుంచి రూ.499కు తగ్గించింది. కరోనా టెస్ట్‌ కిట్ల తయారీ ఎక్కువగా ఉండటం, మార్కెట్లో వీటి ధరలు తగ్గడంతో పరీక్షల ధరలు తగ్గించామని ప్రభుత్వం వెల్లడించింది.

HM&FW Department – COVID-19 –Revision of Rates for conducting COVID–19 Tests in Private NABL & ICMR approved Labs – Orders –Issued.

G.O.RT.No. 768 Dated: 15-12-2020 👇

Previous
Next Post »
0 Komentar