Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Important Website Links Everyone - Know Your Details

Important Website Links for Everyone -Know Your Details

ఆరు దశల ద్రువీకరణ కు సంబంధించి ఒక కుటుంబంలో అందరి ఆధార్ కార్డులు/సంబంధిత వివరాలు  కింద ఇవ్వబడిన లింకు లలో చూసుకోవచ్చు. 

1. LAND (భూమి)

ఆధార్ నెంబర్ ద్వారా ఆ వ్యక్తికి ఆ గ్రామం లో ఎంత భూమి ఉన్నది అని తెలుసుకొనుటకు (ఇది కేవలం ఆ  గ్రామంలో ఉన్న భూమి వివరాలు మాత్రమే తెలుసుకొనుటకు)

Link: https://bit.ly/2WJayHq

ఒకవేళ ఆ వ్యక్తికి ఆధార్ కార్డు పై ఉన్న మొత్తం భూమి వివరాలు (అన్నిగ్రామాల్లో కలిపి ) కావాలి అంటే విఆర్ఓ గారి లాగిన్లో అవుతుంది

Link: https://webland.ap.gov.in/LoginPage.aspx

 

2.FOUR-WHEELER VEHICLE (నాలుగు చక్రాల వాహనము)

కారు నెంబర్ ద్వారా ఆ వాహనం ఎవరి పేరు మీద ఉంది అని తెలుసుకొనుటకు లింక్

Link1: https://bit.ly/38zcIPs

Link2: https://bit.ly/3rqLXFs

 

3. GOVERNMENT EMPLOYEE (ప్రభుత్వ ఉద్యోగి)

️HRMS ID ద్వారా CFMS ID తెలుసుకొనుటకు లింక్

Link: https://bit.ly/2LUWqJ6

ఆధార్ నెంబర్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగా కాదా అని తెలుసుకొనుటకు లింక్:

Link: https://bit.ly/3mKLKd1 (Use drop down for Aadhar option)

[ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి అయితే కింద ఇవ్వబడిన మెసేజ్ చూపిస్తుంది:

" The display of employee personal details are restricted in CFMS " ]

 

4. Income Tax (ఆదాయపు పన్ను) 

️ GSTIN/UIN నెంబర్ ను ఎంటర్ చేసి తెలుసుకోటానికి లింక్:

Link: https://bit.ly/3pbBg82

️PAN Card నెంబర్ ద్వారా INCOME TAX రిటర్న్స్ రిఫండ్ తెలుసుకోటానికి లింక్

Link: https://bit.ly/3mItAIH

️ Form 26AS (TAX CREDIT) డౌన్లోడ్ చేసుకోను విధానం:

👉Logon to ‘e-Filing’ Portal https://portal.incometaxindiaefiling.gov.in/

👉Go to the 'My Account' menu, click 'View Form 26AS (Tax Credit)' link.

👉Read the disclaimer, click 'Confirm' and the user will be redirected to TDS-CPC Portal.

👉In the TDS-CPC Portal, Agree the acceptance of usage.

👉Click 'Proceed'.Click ‘View Tax Credit (Form 26AS)’Select the ‘Assessment Year’ and ‘View type’ (HTML, Text or PDF)Click ‘View / Download’

 

5. ELECTRICITY UNITS CONSUMPTION (విద్యుత్ వినియోగ యూనిట్లు)

️For APSPDCL

 దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు  తెలుసుకోవచ్చు.

Link:  https://bit.ly/37LLlml

️For APEPDCL

దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు  తెలుసుకోవచ్చు

Link: http://bit.ly/3rw21pR

 

6.MUNICIPAL PROPERTY (పట్టణ ఆస్థి)

ప్రాపర్టీ టాక్స్ తెలుసుకొనుటకు లింక్

Link: https://bit.ly/2JfAKGF

సంబంధిత అధికారి ధృవీకరించబడిన పత్రం ద్వారా నిర్ధారించవచ్చు.

Previous
Next Post »
0 Komentar