Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT Admissions 2020-21: Rank Card and Counselling Schedule Released

 

RGUKT Admissions 2020-21: Rank Card and Counselling Schedule Released

ఆర్జీయూకేటీ ర్యాంక్ కార్డ్ విడుదల - జనవరి 4 నుంచి కౌన్సెలింగ్‌ 

రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షల ర్యాంక్ కార్డ్ ఈరోజు విడుదల చేశారు. మెరిట్‌ జాబితాను కూడా ఈ రోజు విడుదల చేసారు. మెరిట్‌ జాబితా ఆధారంగా జనవరి 4 నుంచి కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు.

DOWNLOAD RANK CARD

RGUKT ADMISSIONS-2020 COUNSELLING SCHEDULE

RGUKT Admissions Website

RGUKT - Admissions 2020 Prospectus

Important Dates

Previous
Next Post »
0 Komentar

Google Tags