Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RRB NTPC First Phase Exams Admit Card Released

 

RRB NTPC First Phase Exams Admit Card Released 

ఆర్‌ఆర్‌బి ఎన్‌టి‌పి‌సి: 28 నుంచి జరగబోయే మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డ్ విడుదల .! 

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ) ఎన్టీపీసీ పరీక్షలు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 28 ప్రారంభమై వచ్చే ఏడాది మార్చి వరకు జరుగనున్నాయి. 

35 వేలకుపైగా ఖాళీలతో ఎన్టీపీసీ నోటిఫికేషన్‌ను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. విడతల వారీగా ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి విడత 2021, జనవరి 13తో ముగుస్తుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ http://www.rrbcdg.gov.in/ ఫాలో అవుతూ ఉండటం మంచిది. 

DOWNLOAD ADMIT CARD

Previous
Next Post »
0 Komentar

Google Tags