Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC CHSL 2020: Last Date to Apply Extended

 

SSC CHSL 2020: Last Date to Apply Extended

ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్ఎల్ ద‌ర‌ఖాస్తు తేది పొడిగింపు

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌(ఎస్ఎస్‌సీ) కంబైన్డ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ (10+2)లెవ‌ల్ ప‌రీక్ష‌, 2020 ద‌ర‌ఖాస్తు తేదీని పొడిగించింది. అధిక భారం కారణంగా స‌ర్వ‌ర్లు మొరాయించ‌డంతో ఆన్‌లైన్ దరఖాస్తు చేయడంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా, ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే తేదీని డిసెంబ‌రు 19 వరకు పొడిగించాలని కమిషన్ నిర్ణయించింది. పూర్తి వివ‌రాలకు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ను చూడ‌వచ్చు.

తేదీ పొడిగింపు నోటీస్‌

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags