Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Today RGUKT CET -2020 IIIT Entrance Exam

 

Today RGUKT CET -2020 IIIT Entrance Exam

నేడు రెండు రాష్ట్రాల్లో ఆర్జీయూకేటీ సెట్-2020

ఆర్జీయూకేటీ సెట్-2020కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ డి.హరినారాయణ తెలిపారు. గత నెల 28నే జరగాల్సి ఉండగా, నివర్ తుపాను కారణంగా ఈనెల 5కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్షకు హాజరు కానున్న 88,972 మంది అభ్యర్థులకు రాష్ట్రంలో 630 కేంద్రాలు, తెలంగాణలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. ఉ.11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది.

HALL TICKET

All the Best from TLM4ALL

Previous
Next Post »
0 Komentar

Google Tags