Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS BIE Extends Admission Deadline for First-Year till Dec 12

 

TS BIE Extends Admission Deadline for First-Year till Dec 12

డిసెంబ‌రు 12 వరకు ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు

రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును డిసెంబ‌రు 12వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే చివరి గడువని, ఆ తర్వాత ప్రవేశాలకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags