Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS ICET-2020 Counselling - Provisional Allotment of Seats on Dec 26

 

TS ICET-2020 Counselling - Provisional Allotment of Seats on Dec 26

రేపు టి‌ఎస్ ఐసెట్-2020 సీట్ల కేటాయింపు

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల (ఐసెట్) కౌన్సెలింగ్ లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థు లకు ఈ నెల 26న సీట్లను కేటాయించను న్నట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది. చివరి దశ కౌన్సెలింగ్ 7,602 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని ఓ ప్రకటనలో వెల్లడించింది. సీట్ల కేటాయింపు వివరాలను తమ వెబ్సైట్లో https://tsicet.nic.in/  అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.


Previous
Next Post »
0 Komentar

Google Tags