Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: NMMS Scheme Examination Online Applications Extended

 

TS: NMMS Scheme Examination Online Applications Extended

జాతీయ స్కాలర్‌షిప్‌’ దరఖాస్తు గడువు 31

ఇంటర్‌మీడియట్‌లో మెరిట్‌ సాధించిన వారు కేంద్ర విద్యాశాఖ ఇచ్చే జాతీయ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకునే గడువును డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగించారని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ డిసెంబరు 4న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమికంగా ఎంపికైన 52,740 మంది విద్యార్థుల జాబితాను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచామని, వారందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు.

WEBSITE

APPLY HERE 

Previous
Next Post »
0 Komentar

Google Tags