Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Vidyadhan Scholarship Program 2020

 

Vidyadhan Scholarship Program 2020

ఇంటర్‌లో ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల నుంచి ఇంటర్‌లో ఉపకారవేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాదాన్‌ సంస్థ ప్రకటించింది. 2020 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులై, అంతకుముందు 9వ తరగతిలో 9 సీజీపీఏ లేదా 90 శాతం మార్కులు సాధించి ఉండాలని వెల్లడించింది.

ఎంపిక చేసిన విద్యార్థులకు ఇంటర్‌ చదువుల కోసం ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని వివరించింది. www.vidyadhan.org  వెబ్‌సైట్లో డిసెంబరు 31వ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, సందేహాలుంటే 83677 51309 నంబరులో సంప్రదించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags