Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఎంసెట్లో 81,702 మంది ఆప్షన్ల నమోదు – నేడు ఆప్షన్లు సవరణ చేసుకోనేందుకు అవకాశం

 

ఎంసెట్లో 81,702 మంది ఆప్షన్ల నమోదు నేడు ఆప్షన్లు సవరణ చేసుకోనేందుకు అవకాశం

ఏపీ ఎంసెట్ 2020 అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆప్షన నమోదు ముగింపు గడువు అయిన గురువారం సాయంత్రానికి 81,702 మంది ఆప్షన్లు నమోదు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం. ఎం.నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 1న (నేడు) అభ్యర్థులు తమ ఆప్షన్లు సవరణ చేసుకోనేందుకు అవకాశం ఇస్తున్నారు. 3వ తేదీ సాయంత్రం అభ్యర్థులకు ర్యాంకు, రిజర్వేషన్లను అనుసరించి ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించనున్నారు.

ఆప్షన్ల నమోదు వివరాలు ఇలా:

ఎంసెట్లో అర్హత సాధించిన  వారు: 1.29,714

సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారు: 90.003

అప్పన్ల నమోదుకు అర్హులు: 88,985

31 తేదీ వరకు నమోదైన ఆపన్లు: 81,702

WEBSITE

Previous
Next Post »
0 Komentar