Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP LPCET-2020 Counselling Phase -2 Schedule

 

AP LPCET-2020 Counselling Phase -2 Schedule

ఎల్‌పీ సెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ 

★ ఎల్‌పీసెట్‌-2020లో ఉత్తీర్ణులైన వారికి రెండో విడత కౌన్సెలింగ్‌ను జనవరి మూడు నుంచి నిర్వహించనున్నట్లు పశ్చిమగోదావరి డీఈవో రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. 

★ ఎల్‌పీసెట్‌ ఉతీర్ణులై వెబ్‌సైట్‌లో ఐచ్ఛికాలను నమోదు చేసుకుని మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులు, ‘డైట్‌’ కళాశాలలో వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరై, కొన్ని ధ్రువపత్రాలు లేని కారణంగా ప్రవేశం పొందలేకపోయినవారు రెండో విడత కు హాజరు కావచ్చన్నారు. 

కౌన్సెలింగ్‌ వివరాలు తేదీలు 

★ వెబ్‌ ఐచ్ఛికాలను ఎంచుకునే అవకాశం 3 నుంచి 5 వరకు

★ సీట్ల కేటాయింపు 6 నుంచి 7 వరకు

★ ప్రవేశాలకు కోసం ప్రొవిజనల్‌ పత్రాల జారీ 8

★ పరిశీలన, ప్రవేశాల తుది పత్రం జారీ 9 నుంచి 12 వరకు

★ కళాశాలలు ప్రారంభం 18

WEBSITE

LPCET-2020_PREES_NOTE 

Previous
Next Post »
0 Komentar

Google Tags