Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CTET January 2021: Central Teacher Eligibility Test - Admit Cards Released

 

CTET January 2021: Central Teacher Eligibility Test - Admit Cards Released 

సీటెట్‌ అడ్మిట్ కార్డ్ విడుదల - జనవరి 31న పరీక్ష 

కేంద్ర విద్యాశాఖ ఈరోజు సీటెట్‌ పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల చేశారు.

కేంద్ర విద్యాశాఖ సీటెట్‌ పరీక్ష తేదీని వెల్లడించింది. కరోనా ప్రభావంతో వాయిదా పడిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్‌)ను 2021 జనవరి 31న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. సామాజిక దూరం, రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉండటంతో పరీక్ష కేంద్రాల సంఖ్యను 112 నుంచి 135కు పెంచినట్లు పేర్కొన్నారు.

DOWNLOAD ADMIT CARD

Previous
Next Post »
0 Komentar

Google Tags