Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టెట్ సిలబస్ కూర్పుపై నిపుణుల కమిటీ సమావేశం

 

టెట్ సిలబస్ కూర్పుపై నిపుణుల కమిటీ సమావేశం

రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) సిలబస్ స్ట్రక్చర్ పై నిపుణుల కమిటీతో సమావేశం నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో బుధవారం డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి వివిధ అంశాలపై నిపుణుల కమిటీతో చర్చించారు. 

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, ఇంగ్లీష్ మీడియంలో బోధన, కొత్త పాఠ్యాంశాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో టెట్ సిలబస్ ను ఏ విధంగా సిద్ధం చేయాలనే అంశంపై డైట్ కళాశాలలు, జిల్లాల విద్యాశాఖ అధికారులు, ఎస్సీఈఆర్టీ అధికారులు సమావేశంఅయ్యారు. వీలైనంత త్వరగా సిలబస్ ను విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags