Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JNV Admission 2021: Navodaya Class 9 Examination Admit Card Released

 

JNV Admission 2021: Navodaya Class 9 Examination Admit Card Released 

నవోదయ పరీక్షల అడ్మిట్ కార్డ్ విడుదల 

NVS Class 9 Admission 2021: నవోదయ ప్రవేశాలకు సంబంధించిన పరీక్షల అడ్మిట్ కార్డ్ విడుదల చేశారు. 

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం 9వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 13న పరీక్ష జరగాల్సి ఉంది. ఈ తేదీలను మార్పు చేసి.. ఫిబ్రవరి 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుంది. 

JNV WEBSITE 

DOWNLOAD ADMIT CARD 

Previous
Next Post »
0 Komentar