Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NIOS D.El.Ed Candidates are Eligible for TET

 

NIOS D.El.Ed Candidates are Eligible for TET

సార్వత్రిక’ డీఎడ్‌ అభ్యర్థులు టెట్‌కు అర్హులు 

జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ (ఎన్‌ఐఓఎస్‌) ద్వారా డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్‌) కోర్సు పూర్తి చేసిన వారు కూడా  ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాసేందుకు అర్హులేన‌ని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) వెల్లడించింది. వారు కూడా ఉపాధ్యాయ కొలువులకు పోటీపడేందుకు అర్హులేనని తెలిపింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags