Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RBI Grade B Officer Recruitment 2021 Officer Gr-B 322 Posts

 

RBI Grade B Officer Recruitment 2021 Officer Gr-B 322 Posts

ఆర్‌బీఐలో 322 ఆఫీస‌ర్ పోస్టులు

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కి చెందిన ముంబ‌యిలోని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స‌ర్వీసెస్ బోర్డు కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు

* మొత్తం ఖాళీలు: 322 

1) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్‌-బి (డీఆర్‌) జ‌న‌ర‌ల్‌-పీవై 2021: 270 పోస్టులు

2) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్‌‌) డీఈపీఆర్‌-పీవై 2021: 29 పోస్టులు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక‌న‌మిక్ అండ్ పాల‌సీ రిసెర్చ్‌) 

3) ఆఫీస‌ర్స్ ఇన్ గ్రేడ్‌-బి (డీఆర్‌) డీఎస్ఐఎం-పీవై 2021: 23 పోస్టులు (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ మేనేజ్‌మెంట్‌) 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 28.01.2021. 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.02.2021. 

* గ్రేడ్‌-బి(డీఆర్‌) జ‌న‌ర‌ల్ ఫేజ్‌-1 అండ్ డీఈపీఆర్, డీఎస్ఐఎం పేప‌ర్‌-1 ప‌రీక్ష తేది: 06.03.2021.

 * గ్రేడ్‌-బి(డీఆర్‌) డీఈపీఆర్‌, డీఎస్ఐఎం పేప‌ర్‌-2, పేప‌ర్‌-3 ప‌రీక్ష తేది: 31.03.2021. 

* గ్రేడ్‌-బి(డీఆర్‌) జ‌న‌ర‌ల్ ఫేజ్‌-2 ప‌రీక్ష తేది: 01.04.2021.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags