Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT Admissions: Provisionally Selected List and Waiting List Under Special Category

 

RGUKT Admissions: Provisionally Selected List and Waiting List Under Special Category  

RGUKT క్యాంపస్‌లలో కొత్తగా ప్రవేశించిన PUC-1 విద్యార్థులు 2021 జనవరి 31 న లేదా అంతకన్నా ముందు ఆయా క్యాంపస్‌లలో రిపోర్ట్ చేయమని సమాచారం. స్పెషల్ కేటగిరి (PH, CAP, NCC మరియు స్పోర్ట్స్) తాత్కాలిక ఎంపిక జాబితాను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉంచారు.

ఏవైనా ఫిర్యాదులు, ప్రశ్నలు ఉంటే 29.01.2021 న లేదా అంతకన్నా ముందుadmissions@rgukt.in కు పంపవచ్చు.

స్పెషల్ కేటగిరీ (పిహెచ్, క్యాప్, ఎన్‌సిసి, స్పోర్ట్స్) సీట్ల కోసం కౌన్సెలింగ్ ఫిబ్రవరి 7, 2021 (ఆదివారం) ఆర్‌జియుకెటి-నూజివీడు క్యాంపస్‌లో జరుగుతుంది.

RGUKT Admissions Website

Press Note on Special Category Counselling   

RGUKT Admissions 2020: ఫిబ్రవరి 7న ఐఐఐటి రెండో విడత కౌన్సెలింగ్



Previous
Next Post »
0 Komentar

Google Tags