Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SCERT Director Sri.B ప్రతాపరెడ్డి గారు Live Meeting నందు సంక్రాంతి సెలవులు మరియు FA1 పరీక్షల గురించి వివరణ

 

SCERT Director Sri.B ప్రతాపరెడ్డి గారు Live Meeting నందు సంక్రాంతి సెలవులు మరియు FA1 పరీక్షల గురించి అనేక విషయాలు ను విపులంగా వివరణ 

సంక్రాంతి సెలవుల గురించి

* జనవరి 9వ తేదీ రెండవ శనివారం పాఠశాలకు సెలవు లేదు.

* దీనికి బదులుగా 16వ తేదీ సెలవు ప్రకటించడమైనది.

* 10 నుండి 17 వరకు అనగా 8 రోజులు సంక్రాంతి సెలవులు.

* జనవరి 9 శనివారం working day

* జనవరి 16 శనివారం Holiday

* 10,11,12,13,14,15,16,17 Holidays.

FA1 పరీక్షల గురించి

* 9,10 తరగతులకు FA1 పరీక్షలు జనవరి నెలలోనే అనగా ఇప్పటికే నిర్ణయించిన తేదీలలో జరుగుతాయి.

* 7,8 తరగతులకు FA 1 పరీక్షలు ఫిబ్రవరి 8,9,10 తేదీలలో జరుగును.

AP SCERT Live Meeting Link

Previous
Next Post »
0 Komentar

Google Tags