Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Schedule Of Verification of Original Certificates for Forest Range Officer Posts

Schedule Of Verification of Original Certificates Forest Range Officer Posts

ఫారెస్ట్ ఆఫీసర్ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ నియామకాలకు సంబంధించి గత నెల పది నుంచి 24వ తేదీ వరకు జరిగిన వాకింగ్, మెడికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లో ఉంచినట్టు కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం ఒక ప్రకటనలో అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ మధ్య జరుగుతుందని తెలిపారు. అర్హత పొందిన అభ్యర్థులు https://psc.ap.gov.in వెబ్ సైట్ నుంచి చెక్ లిస్ట్, ధ్రువపత్రాలను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

WEBSITE

Schedule for Qualified Candidates Notification wise

Web note for Schedule Qualified Candidates

Previous
Next Post »
0 Komentar