Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Staff Selection Commission (SSC) Result Calendar 2021 Released

 

Staff Selection Commission (SSC) Result Calendar 2021 Released

రెండు నెలల్లో ఏడు ‘ఎస్‌ఎస్‌సీ’ ఉద్యోగ పరీక్షల ఫలితాలు 

ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫలితాలకు సంబందించిన తేదీల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) పరీక్ష ఫలితాలకు సంబందించిన తేదీల షెడ్యూల్‌ను విడుదల చేసింది. వివిధ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్సెస్సీ) నిర్వహించిన ఏడు వేర్వేరు పరీక్షల ఫలితాలను జనవరి, ఫిబ్రవరి నెలల్లో వెల్లడించనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

ఫలితాల విడుదల తేదీలు:

జనవరి 11న జూనియర్‌ ఇంజినీరు-2018 పరీక్ష

15న సీహెచ్‌ఎస్‌ఎల్‌(టైర్‌-1)

20న వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌-2018

జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌-2020 పేపర్‌-1 ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఫిబ్రవరి 20న సీజీఎల్‌ఈ-2019 టైర్‌-2

ఫిబ్రవరి 26న దిల్లీ పోలీస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ ఎగ్జామినేషన్‌-2020(పేపర్‌-1)

ఫిబ్రవరి 26న జూనియర్‌ ఇంజినీరు-2019 పేపర్‌-1 ఫలితాలు విడుదల కానున్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags