Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు - ఫిబ్రవరి నుంచి గురుకులాలు తెరుస్తాం: మంత్రి

 

TS: గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు - ఫిబ్రవరి నుంచి గురుకులాలు తెరుస్తాం: మంత్రి 

TS: గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు

తెలంగాణలో ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని 38, ఎస్టీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని 17 ప్రతిభా కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఫిబ్రవరి నుంచి గురుకులాలు తెరుస్తాం

ఎస్సీ, మైనార్టీ గురుకులాలు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభమవుతాయని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తొమ్మిది ఆపై తరగతుల విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags