Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: సంక్రాంతి తర్వాత ఇంటర్‌ తరగతులు

 

TS: సంక్రాంతి తర్వాత ఇంటర్‌ తరగతులు 

సంక్రాంతి పండుగ అనంతరం ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభించే అవకాశం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(టీపీజేఎంఏ) డైరీని మంత్రి జ‌న‌వ‌రి 02న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా కొనసాగాలని అందరం ఆశిద్దామన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్‌, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags