Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS PECET-2020 Admissions: జనవరి 16 నుంచి తెలంగాణ పీసెట్ కౌన్సెలింగ్

 

TS PECET-2020 Admissions: జనవరి 16 నుంచి తెలంగాణ పీసెట్ కౌన్సెలింగ్

బీపీఈడీ, యూజీ/ పీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16 నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ పీసెట్ కన్వీనర్ పి. రమేశ్ బాబు మంగళవారం ప్రకటించారు. ఆన్లైన్లో పేర్ల నమోదు, అర్హత ధ్రువీకరణ పత్రాల అప్లోడ్ ఈనెల 16 నుంచి 22లోగా పూర్తి చేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అర్హుల జాబితాను ఈనెల 24న ప్రకటిస్తామన్నారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags