Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Action Plan for 10th Class Students

 

Action Plan for 10th Class Students

10 వ తరగతి విద్యార్థులకు కార్యాచరణ ప్రణాళిక – ప్రధానోపాధ్యులకు, ఉపాధ్యాయులకు సూచనలు  

ది. 01-02-2021 నుండి 31-05-2021 వరకు ఉదయం 8-45 నుండి సాయంత్రం 5-00 / 5-30 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్లు మరియు బోధన తరగతులను నిర్వహించాలి. అన్ని సబ్జెక్టులు సిలబస్ 31-03-2021 నాటికి పూర్తి చేయాలి. 01-04-2021 నుండి పూర్తిగా రివిజన్ మరియు స్టడీ అవర్లు నిర్వహించాలి.

ఈ విద్యా సంవత్సరంలో ఎస్.ఎస్.సి. 2021 పరీక్షలలో గుంటూరు జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయ్యే విధంగా తగిన కృషి చేయాలని ప్రధానోపాద్యాయులను, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను కోరుచున్నాను.

జిల్లా విద్యాశాఖాధికారిణి, గుంటూరు

Previous
Next Post »
0 Komentar

Google Tags