Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAMCET Admissions 2020: Final Phase Counselling Notification

 

AP EAMCET Admissions 2020: Final Phase Counselling Notification 

ఏ‌పి: రేపటి నుంచి ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్

ఏపీ ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు 3న, ధ్రువపత్రాల పరిశీలన, కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్చికాల నమోదుకు 4, 5వ తేదీల వరకు అవకాశమిచ్చారు. 7న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. సీట్లు పొందిన వారు 8 నుంచి 11లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

WEBSITE

AP EAMCET-2020 PHASE NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags