Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-2021 విజేత ఒసాకా

 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-2021 విజేత ఒసాకా

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా జపాన్‌ క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా)ని 6-4, 6-3 తేడాతో చిత్తుచేసింది. తుదిపోరులో ఫేవరేట్‌గా దిగిన ఒసాకా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వరుస సెట్లలో గెలిచింది. ఈ విజయంతో ఆమె తన కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ అందుకోగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రెండోసారి ముద్దాడింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags