Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీలో 14వేల పోలీసు పోస్టులు ఖాళీ - కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి

 

ఏపీలో 14వేల పోలీసు పోస్టులు ఖాళీ - కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి

పోలీసు పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో 14,341, తెలంగాణలో 29,492 ఖాళీగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం లోక్ సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2020 జనవరి 1 నాటికి ఏపీ కేటాయించిన పోలీసు సిబ్బంది సంఖ్య 73,894 కాగా, 59,553 మంది పనిచేస్తున్నట్లు చెప్పారు. 19.40% పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags