Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: Open Schools: Examination Time Table and Examination Fee Schedule for 10th Class, Inter

 

AP: Open Schools: Examination Time Table and Examination Fee Schedule for 10th Class, Inter

ఏ‌పి: ఓపెన్ స్కూల్స్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షల టైం టేబుల్ మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు గడువు తేదీలు

ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఈనెల 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించవచ్చు.

జూన్ 21 నుంచి 28వ తేదీ వరకూ ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు ఉంటాయి.

రూ. 25 ఫైన్ తో 24 నుంచి ఈనెల 30వ తేదీ వరకూ, రూ 50 ఫైన్ తో మే 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ఫీజు చెల్లించవచ్చు.

పదో తరగతి విద్యార్థులు థియరీ ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్ విద్యార్థులు థియరీ ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ఇంటర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ కు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.

WEBSITE

Time Table- SSC & Intermediate Examinations-June & July-2021

Examination fee Schedule for SSC & Intermediate - June & July-2021

AP Open School Society SSC and Intermediate Text Books

Previous
Next Post »
0 Komentar