Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Facebook, Instagram, WhatsApp services down for users

 

Facebook, Instagram, WhatsApp services down for users

వాట్సాప్‌ సేవలకు భారత్‌ సహా పలు దేశాల్లో 45 నిమిషాల పాటు అంతరాయం

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో శుక్రవారం రాత్రి అంతరాయమేర్పడింది.

భారత్‌ సహా పలు దేశాల్లో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ సేవలు నిలిచిపోయాయి. సందేశాలు పంపించడానికి వీలు కాకపోవడంతో వినియోగదారులు ఇబ్బందుల పాలయ్యారు.

శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నట్టు పలువురు వినియోగదారులు ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 45 నిమిషాల అనంతరం వాట్సాప్‌ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఈ అంతరాయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags