Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Intermediate Public Examinations, March 2021 - Schedule for Downloading Question Papers through online

 

Intermediate Public Examinations, March 2021 - Schedule for Downloading Question Papers through online

ఏ‌పి: ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మార్చి 24న , 27 న జరగబోయే పరీక్షల వివరాలు 

Rc.No. 59/C25-4/IPE March 2021, Dated 19-03-2021

Intermediate Public Examinations, March 2021, “The Schedule of downloading Question Papers through Online” for qualifying Examinations is as detailed in the Circular below.

నైతికత, మానవీయ విలువలపై పరీక్ష 24

పర్యావరణ విద్య పై పరీక్ష 27

ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నైతికత, మానవీయ విలువల పరీక్ష ఈ నెల 24, నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రశ్నపత్రాన్ని ఆన్ లైన్ లో పంపిస్తామని, ప్రిన్సిపాళ్లు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

INTER WEBSITE

DOWNLOAD CIRCULAR

Previous
Next Post »
0 Komentar

Google Tags