Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: మార్చి 30 నుంచి మే 20 వరకు విద్యాశాఖ లెక్కలు - యూడైస్ షెడ్యూల్ విడుదల

 

TS: మార్చి 30 నుంచి మే 20 వరకు విద్యాశాఖ లెక్కలు - యూడైస్ షెడ్యూల్ విడుదల

✳️ రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కలు చేసేందుకు యూడైస్ షెడ్యూల్ ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవ సేన శనివారం రిలీజ్ చేశారు.

✳️ ఈ నెల 30 నుంచి మే 20లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని డీఈఓలకు సూచించారు.

✳️ ఈ సందర్భంగా స్టూడెంట్లు, టీచర్ల వివరాలతోపాటు బడుల్లోని ఫెసిలిటీస్ వివరాలు సేకరించనున్నారు.

✳️ వీటి ఆధారం గానే కేంద్రం నిధులు రిలీజ్ చేస్తుంది.

✳ఈ నెల 30, 31వ తేదీల్లో స్కూళ్ల అప్ గ్రేడ్, క్లోజ్, మెర్జ్ తదితర వివరాల సేకరణ చేయనున్నారు.

✳️ ఏప్రిల్ 15,16వ తేదీల్లో జిల్లా ఎంఐఎస్ కోఆ ర్దినేటర్లు, ఏపీవోలతో స్టేట్ లెవెల్ వర్క్ షాప్ ఉంటుంది.

✳️ ఏప్రిల్ 27 నుంచి 30 వరకు HM డేటాను పూర్తి చేయాల్సి ఉంటుంది.

TS: UDISE data for the year 2020-21 - Check the Proceedings

Previous
Next Post »
0 Komentar

Google Tags