Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

కొవిడ్‌ నిబంధనలతో డా॥BR.అంబేద్కర్ గారి జయంతి - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

కొవిడ్‌ నిబంధనలతో డా॥BR.అంబేద్కర్ గారి జయంతి - ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఈ నెల 14న అంబేడ్కర్‌ జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లా కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలను అనుసరించి ఈ వేడుకలు నిర్వహించాలని సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

డా॥BR.అంబేద్కర్ గారు 130వ జయంతిని ఈ నెల 14వ తేదీన రాష్ట్ర పండుగగా జరుపుటకు నిర్ణయిస్తూ,  అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ నందు జయంతోత్సవాలను జరపాలంటూ శాఖాధిపతులకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపి రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి వారు.

Social Welfare Department – State Functions - Conduct of Birthday Celebrations of Dr.B.R Ambedkar on 14.04.2021 - Orders - Issued.

G.O.RT.No. 79 Dated: 09-04-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags