Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Every Saturday Declared as Public Holiday for LIC

 

Every Saturday Declared as Public Holiday for LIC

ఎల్ఐసీకి ప్రతి శనివారం సెలవు - కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ

జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కి ప్రతి శనివారం సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ 1881లోని సెక్షన్ 25 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ గురువారం రాత్రి జారీచేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar