Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JNVST-2021 Navodaya Entrance Exam for 6th Class Postponed

 

JNVST-2021 Navodaya Entrance Exam for 6th Class Postponed

నవోదయ-2021 6వ తరగతి ప్రవేశ పరీక్ష వాయిదా 

కొన్ని కారణాల వల్ల JNVST 2021 6వ తరగతి పరీక్ష వాయిదా వేశారు.

ముందుగా నిర్వహించడానికి షెడ్యూల్ చేసిన తేదీ అయిన 10 ఏప్రిల్ 2021 నుండి 16 మే 2021 కు వాయిదా వేశారు. మరలా 16 మే 2021 న జరగవలసిన 6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష రెండవసారి వాయిదా వేశారు. ఈసారి ఎప్పుడు పరీక్ష పెట్టేది అన్నది పరీక్షకు 15 రోజులు ముందుతెలియజేస్తారు.

WEBSITE

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags