Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICSE Board Exams for Classes 10, 12 Postponed, New Dates in June First Week

 

ICSE Board Exams for Classes 10, 12 Postponed, New Dates in June First Week

ఐ‌సి‌ఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతుల పరీక్షలు వాయిదా

దేశ వ్యాప్తంగా ICSE పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ICSE 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ CISCE బోర్డు నిర్ణయం తీసుకుంది.

పరీక్షల నిర్వహణకు సంబంధించిన కొత్త తేదీలను జూన్ తొలివారంలో ప్రకటిస్తామని CISCE తెలిపింది. కాగా కరోనా నేపథ్యంలో CBSE టెన్, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయగా, 12వ తరగతి పరీక్షలనువాయిదా వేసిన సంగతి తెలిసిందే.

PRESS NOTE ON POSTPONEMENT OF EXAMINATIONS

Previous
Next Post »
0 Komentar

Google Tags