Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KVPY పరీక్ష-2020 ఫలితాలు విడుదల

 

KVPY పరీక్ష-2020 ఫలితాలు విడుదల

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిర్వహించిన కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఐఐఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

సైన్స్, పరిశోధనల పై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఐఐఎస్సీ బెంగళూరు చేపట్టిన కార్యక్రమే కేవీపీ వై. ఆ సంస్థలో చేరేందుకు కూడా ఈ పరీక్ష దోహదపడుతుంది. ఎంపికై డిగ్రీలో చేరిన విద్యార్థులకు నెలకు రూ.5000, పీజీ చదివేవారికి రూ.7000 స్టైపెండ్ అందజేస్తారు.

WEBSITE AND RESULTS

Previous
Next Post »
0 Komentar

Google Tags