Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RIMC Exam 2021: Rashtriya Indian Military College Exams Postponed, Application Date Extended

 

RIMC Exam 2021: Rashtriya Indian Military College Exams Postponed, Application Date Extended

రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ ప్రవేశ పరీక్ష వాయిదా - దరఖాస్తుల స్వీకరణ తేదీ పొడిగింపు

రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ (ఆర్‌ఐ‌ఎం‌సి) ప్రవేశ పరీక్ష-2021 వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం పరీక్ష జూన్ 5న నిర్వహించాల్సి ఉండగా, దేశంలో కరోనా విజృంభన నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ఆర్‌ఐ‌ఎం‌సి ప్రకటించింది. కొత్త తేదీని తర్వాత వెలువరించనుంది. దరఖాస్తుల స్వీకరణనకు సైతం ఆర్‌ఐ‌ఎం‌సి పొడిగించింది. ఈ ప్రక్రియ మే 21 వరకు కొనసానుంది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WEBSITE

EXTENSION OF APPLICATION FORM FOR RIMC ENTRACNE EXAM JUN 2021

Previous
Next Post »
0 Komentar

Google Tags