Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TGCET-2021 TS Gurukulam Admission 2021-22 Application Deadline Extended

 

TGCET-2021 TS Gurukulam Admission 2021-22 Application Deadline Extended

TS: టీజీసెట్‌-2021 దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ గురుకుల్‌ సెట్‌ (టీజీసెట్‌) దరఖాస్తుల గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి సీట్లను భర్తీ చేసేందుకు టీజీ సెట్ - 2021 దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10న ప్రారంభం అయ్యింది. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మొదట ప్రకటించినా ఆ తేదీని ఏప్రిల్ 15 వరకు పొడిగించారు. ఈ రోజు దరఖాస్తు తేదీని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. 

WEBSITE

APPLICATION

PAYMENT

MODEL QUESTION PAPER

Previous
Next Post »
0 Komentar

Google Tags