Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 30-04-2021

 

TS Covid-19 Media Bulletin 30-04-2021

తెలంగాణలో 7,646 కొత్త కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,091 నమూనాలను పరీక్షించగా, 7646 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,35,606కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో పోరాడుతూ 53 మంది మృతి చెందడంతో, ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2261కి చేరింది. నిన్న ఒక్క రోజే 5926 మంది కొవిడ్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ రికవరీ అయిన వారి సంఖ్య 3,55,618కి చేరింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 77,727 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,441 కేసులు నమోదయ్యాయి.




Previous
Next Post »
0 Komentar

Google Tags