Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Implementation Of 10 Percent Reservation to EWS Candidates for TSPSC Junior Assistant and Senior Assistant Posts

 

TS: Implementation Of 10 Percent Reservation to EWS Candidates for TSPSC Junior Assistant and Senior Assistant Posts

TS:  వర్సిటీల నియామకాల్లో 10% EWS రిజర్వేషన్లు

తెలంగాణలో నిర్వహించే వర్సిటీల నియామకాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, పశుసంవర్ధక వర్సిటీల నియామకాల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు రోస్టర్ పాయింట్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మార్చి 31న వర్సిటీల్లో 127 పోస్టులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిజర్వేషన్లు కల్పిస్తూ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసింది.

WEB NOTE

Previous
Next Post »
0 Komentar

Google Tags