Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: జూనియర్ కళాశాలల పని రోజులను 30వ తేదీ వరకు పొడిగింపు

 

TS: జూనియర్ కళాశాలల పని రోజులను 30వ తేదీ వరకు పొడిగింపు

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల పని రోజులను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్ విద్యా శాఖ కమిషనర్ జలీల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నిర్ణయించిన ప్రకారం గురువారం(15వ తేదీ)తో పని రోజులు ముగిశాయి. అయితే, ఆన్లైన్ తరగతుల నిర్వహణ, ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నైతిక విలువలు, పర్యావరణం విద్య సబ్జెక్టుకు సంబంధించిన అసైన్మెంట్లు ఉండటం తదితర కారణాలతో పని రోజులను పెంచారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags