Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: Apply for 127 Junior Assistant and Senior Assistant Posts

 

TSPSC: Apply for 127 Junior Assistant and Senior Assistant Posts

టీఎస్‌పీఎస్సీ: 127 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) తాజాగా జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 127 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులు పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలలో ఉన్నాయి. వీటిలో సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులున్నాయి.

పీవీ సరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో 15 సీనియర్‌ అసిస్టెంట్‌, 10 జూనియర్‌ అసిస్టెంట్‌-టైపిస్టు పోస్టులు ఉన్నాయి. అలాగే ‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో 102 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలున్నాయి.

ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు, ముఖ్యమైన తేదీలు మొదలగునవి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ https://www.tspsc.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు పూర్తి వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ధరఖాస్తుల ప్రారంభ తేదీ: 19-04-2021 

ధరఖాస్తుల ఆఖరి తేదీ: 20-05-2021   31-05-2021

WEBSITE

APPLY HERE

WEB NOTE

WEB NOTE 17-05-2021

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags