Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ANGRAU: Recruitment Notification 2021 for Assistant/Associate Professors & Professors including Backlog vacancies

 

ANGRAU: Recruitment Notification 2021 for Assistant/Associate Professors & Professors including Backlog vacancies

ఏఎన్‌జీఆర్‌ఏ యూనివర్శిటీ, గుంటూరులో 149 ఫ్యాకల్టీ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ (ఏఎన్‌జీఆర్‌ఏ), ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 149

పోస్టుల వివరాలు:

ప్రొఫెసర్‌–06,

అసోసియేట్‌ ప్రొఫెసర్‌–34,

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–109.

విభాగాలు: అగ్రికల్చర్, అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్‌ (హోమ్‌ సైన్స్‌).

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో యూనివర్శిటీ నిబంధనల ప్రకారం–అర్హత ప్రమాణాలు ఉండాలి.

దరఖాస్తులకు చివరి తేది: 23.05.2021 

WEBSITE

JOB DETAILS

NOTIFICATION

APPLICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags