Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌-2021 ముఖ్యాంశాలు

 

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌-2021 ముఖ్యాంశాలు

* 2021-22 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.

* రూ. 2,29,779.27 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ అంచనాలను రూపొందించినట్లు బుగ్గన తెలిపారు.

* ఈ బడ్జెట్‌లో వెనుకబడిన కులాలకు రూ.28,237 కోట్లు కేటాయించామన్నారు.

* 2020-21తో పోలిస్తే వారికి 32 శాతం అధికంగా కేటాయింపులు చేసినట్లు చెప్పారు.

* ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టిన  2021-22 వార్షిక బడ్జెట్ పూర్తి పాఠవం

DOWNLOAD

 

2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు

బీసీ సబ్‌ ప్లాన్‌కి రూ.28,237 కోట్లు

కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు

ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు

బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు

ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు

ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు

మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు

చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు 

మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు

వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు

విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు

వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.17 వేల కోట్లు

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు

జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు

జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు

వైఎస్‌ఆర్‌-పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు

డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు

పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు

రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు

వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు 

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు

వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు

మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు

రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు

లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు

ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు

వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు

అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు

వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు

రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు 

వైఎస్‌ఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు

వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు

వైఎస్‌ఆర్‌ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు

విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు

స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు

జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు

జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు

ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు 

ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు

ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు

ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు 

Previous
Next Post »
0 Komentar