Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bank Note Press (BNP) Recruitment 2021: Apply Online for 135 Jr Office Assistant, Jr Technician and Other Posts

 

Bank Note Press (BNP) Recruitment 2021: Apply Online for 135 Jr Office Assistant, Jr Technician and Other Posts

బ్యాంక్ నోట్ ప్రెస్-దెవాస్ లో ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు చెందిన మధ్యప్రదేశ్ లోని బ్యాంక్ నోట్ ప్రెస్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 135

పోస్టులు: వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్ తదితరాలు.

అర్హత:

1. వెల్ఫేర్ ఆఫీసర్: డిగ్రీ/ డిప్లొమా(సోషల్ సైన్సెస్) ఉత్తీర్ణత. వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యా లు: నెలకు రూ. 29740-103000 వరకు చెల్లిస్తారు.

2. సూపర్వైజర్: డిప్లొమా(డైస్టఫ్ టెక్నాలజీ/ పెయింట్ టెక్నాలజీ)/ సర్ఫేస్ కోటింగ్ టెక్నాలజీ/ ఇంక్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ డిప్లొమా(ఐటీ/ కంప్యూటర్) ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.27600-95910 వరకు చెల్లిస్తారు.

3. జూనియర్ టెక్నీషియన్: సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 25 ఏళ్లు మించకూడదు.

జీతభత్యా లు: నెలకు రూ.18780-67390 వరకు చెల్లిస్తారు.

4. జూనియర్ ఆఫీసు అసిస్టెంట్: గ్రాడ్యుయేషన్(కంప్యూటర్) ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ. 21540-77160  వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.05.2021.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.06.2021.

WEBSITE

PAPER NOTIFICATION

NOTIFICATION

APPLY HERE

Previous
Next Post »
0 Komentar