Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Employers can now vaccinate family members of staff

 

Employers can now vaccinate family members of staff

పని ప్రాంతాల్లో ఉద్యోగుల కుటుంబీకులకూ టీకా

ఉద్యోగుల కోసం పారిశ్రామికవాడలు, పని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో వారి కుటుంబ సభ్యులకూ టీకాలు అందించవచ్చని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.

పారిశ్రామిక వాడలు, ప్రైవేటు సంస్థల పనిప్రదేశాల్లో, ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, వారిపై ఆధారపడిన వారికి వ్యాక్సిన్‌ అందించాలనుకుంటే ఆ సంస్థ యజమాని ఏ ప్రైవేటు ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నారో ఆ ఆసుపత్రే అందుకు తగ్గ డోసులను సేకరించుకోవాలి. ప్రభుత్వ సంస్థల పనిప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత వ్యాక్సిన్లు వేయొచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags