Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Free education, monthly stipend, Rs 10 lakh fund for children who lost parents to Covid under PM CARES

 

Free education, monthly stipend, Rs 10 lakh fund for children who lost parents to Covid under PM CARES

కరోనా కారణంగా అనాథలైన చిన్నారులకు పి‌ఎం కేర్స్ కింద కేంద్రం ఆర్థిక సాయం 


* కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది.

* పి‌ఎం కేర్స్ కింద పిల్లల సాధికారితకు నెలవారీ స్టెఫండ్ ఇవ్వనుంది.

* 23 ఏళ్లు వచ్చాక పీఎం కేర్స్ నుంచి రూ.10 లక్షలు పొందే అవకాశం కల్పించింది.

* పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.

* పిల్లల ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు వడ్డీ కట్టనుంది.

* పిల్లలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించి ప్రీమియం భరించనుంది.

* ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనాథ పిల్లలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించాయి.

Previous
Next Post »
0 Komentar