Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Guidelines on functioning of all Government Offices in the State keeping the G.O.Rt.No.192 in the mind

 

Guidelines on functioning of all Government Offices in the State keeping the G.O.Rt.No.192 in the mind

G.O. 192 ని దృష్టిలో ఉంచుకుని. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, విధుల గురించి మార్గదర్శకాలు విడుదల

General Administration Department – Guidelines on functioning of all Government Offices in the State keeping the G.O.Rt.No.192, dated: 04-05-2021 in mind – Orders – Issued.👇👇

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పని వేళలు మారుస్తూ  ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల 

ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు కుదింపు

* ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇకపై ఉదయం 8 నుంచి 11.30 వరకే పనిచేస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

* సెక్రటేరియట్, HODలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల పనివేళల్లో ఈ మార్పులు చేశారు.

* మ. 12 తర్వాత కార్యాలయాలు పనిచేయాలంటే పాసులు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

G.O.RT.No. 902 Dated: 07-05-2021 

DOWNLOAD G.O 902

 

Curfew in the State to contain the spread of Covid-19 -GO 192 & GO 193

Previous
Next Post »
0 Komentar